మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. గొల్లపల్లి సమీపంలోని 44వ నెంబర్ జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ ప్రైవేట్ పరిశ్రమలో రాజేందర్ సింగ్ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. విధులు ముగించుకుని పరిశ్రమ ముందు నుంచి రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో రాజేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసునమోదు చేశారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం - accident at jadcharla
జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన జడ్చర్ల మండలం గొల్లపల్లి సమీపంలో చోటు చేసుకుంది.
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. గొల్లపల్లి సమీపంలోని 44వ నెంబర్ జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ ప్రైవేట్ పరిశ్రమలో రాజేందర్ సింగ్ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. విధులు ముగించుకుని పరిశ్రమ ముందు నుంచి రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో రాజేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసునమోదు చేశారు.
Intro:Body:Conclusion: