ETV Bharat / state

సీఎం చొరవతో రూ.25కోట్లు తీసుకొచ్చా

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
author img

By

Published : Jul 7, 2019, 9:10 PM IST

మహబూబాబాద్ జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని సీసీ రోడ్ల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. పట్టణంలోని ప్రతి వాడలో సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నమని ఎర్రబెల్లి తెలిపారు. సీఎం కేసీఆర్ చొరవతో తొర్రూర్ పట్టణానికి రూ.25 కోట్ల నిధులు తీసుకొచ్చానని పేర్కొన్నారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ఇవీ చూడండి: జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ ప్రింటింగ్​ కమిషనర్​గా బదిలీ

Intro:మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణం మున్సిపాలిటీ పరిధిలోని సీసీ రోడ్ల నిర్మాణాలకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శంకుస్థాపనలు చేశారు...తొర్రూరు పట్టణము లోని ప్రతి వాడను సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నమని ఎర్రబెల్లి తెలిపారు... తొర్రూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.. సీఎం కేసీఆర్ చొరవతో 25 కోట్ల నిధులు తీసుకొచ్చానని తెలిపారు...
బైట్ - ఎర్రబెల్లి దయాకర్ రావు ( పంచాయతీ రాజ్ శాఖ మంత్రి)

Body:మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణం మున్సిపాలిటీ పరిధిలోని సీసీ రోడ్ల నిర్మాణాలకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శంకుస్థాపనలు చేశారు...తొర్రూరు పట్టణము లోని ప్రతి వాడను సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నమని ఎర్రబెల్లి తెలిపారు... తొర్రూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.. సీఎం కేసీఆర్ చొరవతో 25 కోట్ల నిధులు తీసుకొచ్చానని తెలిపారు...
బైట్ - ఎర్రబెల్లి దయాకర్ రావు ( పంచాయతీ రాజ్ శాఖ మంత్రి)

Conclusion:9949336298
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.