ETV Bharat / state

'రాజ్యాంగంలోని ఏ హక్కు సరిగ్గా అమలుకావడం లేదు' - సీపీఐ

దిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోవాలో ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. ప్రసుత్తం ఒక్క ఓటు హక్కు తప్ప.. రాజ్యాంగంలోని ఏ హక్కులు సరిగ్గా అమలుకావడం లేదన్నారు.

'రాజ్యాంగంలోని ఏ హక్కు సరిగ్గా అమలుకావడం లేదు'
author img

By

Published : Mar 29, 2019, 9:45 AM IST

'రాజ్యాంగంలోని ఏ హక్కు సరిగ్గా అమలుకావడం లేదు'
రాజ్యాంగంలో పొందుపరిచిన ఏ హక్కు ప్రస్తుతం సరిగ్గా అమలుకావడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. కేవలం ఓటు హక్కు మాత్రమే అమలుకు నోచుకుంటుందన్నారు. మహబూబాబాబ్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలోసీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి పాల్గొన్నారు. కంకి కొడవలి గుర్తుపై ఓటేసి సీపీఐ అభ్యర్థి కల్లూరి వెంకటేశ్వరరావును గెలిపించాలని కోరారు.ఇవీ చూడండి:పార్లమెంటు పోరుకు వెళ్తోన్న నేతలు వీళ్లే...!

Intro:Tg_wgl_21_29_Trs_prachara_sabha_ab_c1
NarasimhaRao, Mahabubabad,9394450198
(. ) మీ ఆడబిడ్డగా దీవించి ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెరాస పార్లమెంట్ అభ్యర్థి మాలోత్ కవిత ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు, కొత్తగూడ మండల కేంద్రాల్లో జరిగిన తెరాస ఎన్నికల ప్రచార సభల్లో ఆమె ఎంపి సీతారాం నాయక్ , ఎమ్మెల్యే శంకర్ నాయక్ లతో కలిసి పాల్గొన్నారు. కార్యకర్తలనుద్దేశించి కవిత మాట్లాడుతూ..... ఈ నియోజకవర్గ ప్రజలతో అవినాభావ సంబంధం ఉందని, నియోజకవర్గంలోని పోడు భూముల సమస్యతో పాటు ఇతర సమస్యలను సిఎం కేసీఆర్ దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో లో ఎంపీ సీతారాం నాయక్ , ఎమ్మెల్యే శంకర్ నాయక్ , కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
బైట్
1.కవిత..... పార్లమెంట్ అభ్యర్థి.
2.సీతారాం నాయక్...ఎం.పీ ,మహబూబాబాద్.

Body:మీ ఆడబిడ్డగా ఆదరించి ఏప్రిల్ 11వ తేదీన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్ గారికి కానుకగా ఇవ్వాలని కోరారు.

Conclusion:9394450198
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.