VYDHYA_SHIBIRAM
సుమారు 250 మంది వైద్యులు, వంద మంది దంత వైద్యులు, రెండు వందల మంది నర్సులు, 300 మంది ఫార్మా వాలంటీర్లు సేవలందిస్తారని చిన్నబాబు తెలిపారు. గిన్నిస్ రికార్టు కోసం ప్రయత్నిస్తున్నామన్నారు.
క్యాన్సర్‌పై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ పేర్కొన్నారు. వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు.