ETV Bharat / state

ఈతకు వెళ్లి బావిలో అన్నదమ్ముళ్ల గల్లంతు - బావిలో అన్నదమ్ముళ్ల గల్లంతు

ఈత కొట్టేందుకు వెళ్లి ఇద్దరు బాలురు బావి మునిగిపోయారు. దసరా సెలవుల కోసం హైదరాబాద్​ నుంచి వచ్చిన అన్నదమ్ములు మహబూబాబాద్​ కురవి గ్రామంలో గల్లంతయ్యారు.

ఈతకు వెళ్లి బావిలో అన్నదమ్ముళ్ల గల్లంతు
author img

By

Published : Oct 3, 2019, 11:03 PM IST

ఇద్దరు విద్యార్థులు వ్యవసాయ బావిలో పడి గల్లంతైన ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి శివారులో చోటుచేసుకుంది. హైదరాబాద్​కు చెందిన వేణు, వరుణ్​ తేజ్​ ఇద్దరు అన్నదమ్ములు. దసరా సెలవులకు అమ్మమ్మ ఇంటికి వెళ్తూ... చిన్నమ్మ ఇంటి దగ్గర ఆగారు. గురువారం మధ్యాహ్నం మరో ముగ్గురు పిల్లలతో కలిసి వ్యవసాయ బావిలో ఈత కొట్టేందుకు వెళ్లారు. అక్కడ పని చేస్తున్న రైతులు పిల్లల్ని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని గద్దించారు. మరో బావి దగ్గరికి వెళ్లి ఈత కొట్టారు. ఈ ఇద్దరు గల్లంతు కాగా... మిగతా ముగ్గురు అక్కడి నుంచి వెళ్లిపోయారు. చుట్టుపక్కల ఉన్న రైతులు రక్షించే ప్రయత్నం చేసినా దొరకలేదు. అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు గాలిస్తున్నారు. కుటుంబసభ్యుల రోదనలు అక్కడున్నవారిని కంటతడి పెట్టించాయి.

ఈతకు వెళ్లి బావిలో అన్నదమ్ముళ్ల గల్లంతు

ఇవీచూడండి: 'ప్రతీ ఒక్కరూ గాంధీ చూపిన మార్గంలోనే నడవాలి'

Intro:Tg_wgl_21_03_2_vidhyarthulu_BhaVilo_gallanthu_ab_TS10071
Narasimharao, Mahabubabad,9394450198
(. ) ఇద్దరు విద్యార్థులు వ్యవసాయ బావిలో పడి గల్లంతైన సంఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రం శివారులో చోటు చేసుకుంది. పాఠశాలల కు సెలవులు కావడంతో హైదరాబాద్ నుండి కురవి మండలo సూధనపల్లి గ్రామానికి అమ్మమ్మ తో కలిసి అన్న... తమ్ముడు వేణ( 8 వ తరగతి) ,వరుణ్ తేజ్ ( 6 వ తరగతి) వెళ్తూ మార్గమధ్యంలో లో ఉంటున్న చిన్నమ్మ ఇంటికి వెళ్లారు.మధ్యాన్నం చుట్టుపక్కల పిల్లలతో కలిసి 5 రు విద్యార్థులు ఈతకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడ పని చేసుకుంటున్న రైతులు పిల్లలను ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ గద్దించారు. అక్కడి నుంచి మరో చోటికి వెళ్ళిన పిల్లలు వ్యవసాయ బావిలో నీళ్లు పైనే ఉండటంతో అందులో ఈత కొట్టేందుకు దిగారు. ఇద్దరు బావిలో గల్లంతు కాగా 3 రూ ముగ్గురు విద్యార్థులు అక్కడినుండి పరారయ్యారు. విషయం తెలుసుకున్న సమీప ప్రాంతాల రైతులు వచ్చి రక్షించే ప్రయత్నం చేసినా ప్రయత్నం ఫలించలేదు. పోలీసులు ఫైర్ సిబ్బంది, స్థానికులు బావిలో గాలిస్తున్నారు. అమ్మమ్మ చిన్నమ్మ ,బంధువుల రోదనలు అందర్నీ కలచివేసింది.
బైట్
1.
2.

Body:a

Conclusion:9394450198
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.