మహబుబాబాద్ జిల్లాలోని డోర్నకల్ మున్సిపాలిటీలో 15 వార్డులకు ఎన్నికలు జరుగగా తెరాస 11 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ 1 చోట, ఇతరులు 3 వార్డుల్లో విజయం సాధించారు.
తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులలో ఎన్నికలు జరుగగా తెరాస 12 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 3, భాజపా 1 వార్డులో విజయం సాధించాయి. ఈ సందర్భంగా తెరాస కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు.
ఇదీ చూడండి : కాంగ్రెస్ 'హస్త'గతమైన మణికొండ పురపాలిక