ETV Bharat / state

ట్రాఫిక్ రూల్స్​పై బైక్​ రైడింగ్​పై అవగాహన - అవగాహన

ప్రమాదాలు జరగకుండా ప్రజలకు ట్రాఫిక్ రూల్స్​పై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్​ చెందిన బ్యాక్‌ ప్యాకింగ్ రైడింగ్ స్క్వాడ్​ సభ్యులు బైక్​ రైడింగ్ యాత్రను చేపట్టారు. ఈ యాత్రను 1800 కిలోమీటర్ల మేర చేపట్టనున్నారు.

ట్రాఫిక్ రూల్స్​పై బైక్​ రైడింగ్​పై అవగాహన
author img

By

Published : Aug 11, 2019, 4:11 PM IST

ట్రాఫిక్ రూల్స్​పై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్​కు చెందిన బ్యాక్‌ ప్యాకింగ్ రైడింగ్ స్క్వాడ్​ సభ్యులు చేపట్టిన బైక్​ రైడింగ్​ యాత్ర శనివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ యాత్రను హైదరాబాద్ నుంచి అరకు వరకు, మళ్లీ అరకు నుంచి హైదరాబాద్​కు 1800 కిలోమీటర్ల మేర చేపట్టనున్నారు. క్లబ్​కు చెందిన పలువురు వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై హెల్మెట్ ధరించి యాత్రను కొనసాగిస్తున్నారు. లారీలు ఇతర భారీ వాహనాలను తప్పు మార్గంలో ఓవర్ టేక్ చేసే సమయంలో ప్రమాదాలు చోటు చేసుకోకుండా అవగాహన కల్పించేందుకు ఈ యాత్రను చేపట్టామని యాత్ర సభ్యులు పేర్కొన్నారు.

ట్రాఫిక్ రూల్స్​పై బైక్​ రైడింగ్​పై అవగాహన

ఇదీ చూడండి : అసభ్యపదజాలంతో పోస్ట్​.. వ్యక్తి అరెస్ట్​

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.