ETV Bharat / state

మందుల దుకాణాల్లో తహసీల్దార్​ తనిఖీ

కరోనా వ్యాధి కారణంగా ఔషధ దుకాణాల యజమానులు మాస్క్​లను అధిక ధరలకు విక్రయిస్తున్నారనే సమాచారంతో కేసముద్రం తహసీల్దార్ వెంకట్ రెడ్డి పలు షాపుల్లో తనిఖీలు చేశారు. మాస్కులు అందుబాటులో ఉంచాలని సూచించారు.

author img

By

Published : Mar 12, 2020, 10:33 PM IST

tahsildar Check pharmacies at kesamudram mahabubabad
మందుల దుకాణాల్లో తహసీల్దార్​ తనిఖీ

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ జిల్లాలో 16 మండలాల్లోని దుకాణాల్లో తనిఖీలు చేయాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు.

ఈ నేపథ్యంలో కేసముద్రం తహసీల్దార్ వెంకట్ రెడ్డి పలు షాపుల్లో తనిఖీలు చేపట్టి ప్రజలకు మాస్కులు అందుబాటులో ఉంచాలని దుకాణ యజమానులను కోరారు. ప్రజలకు మందులు, మాస్కులు అందుబాటులో ఉంటున్నాయా అని ఆరా తీశారు.

ఇదీ చూడండి : అమెరికా వెళ్లొచ్చిన నిట్​ విద్యార్థి.. కరోనా అనుమానంతో ఆస్పత్రిలో చేరిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.