ETV Bharat / state

ఉప్పొంగుతున్న వాగులు... అలుగు పోస్తున్న చెరువులు - మహబూబాబాద్​ జిల్లాలో వరదలు

తొర్రూరు మండలం గుర్తురు వద్ద రామసముద్రం చెరువు అలుగు పోస్తోంది. ఆకేరు వాగు ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల తొర్రూరు-నర్సంపేట రాకపోకలు నిలిచిపోయాయి.

ఉప్పొంగుతున్న వాగులు... అలుగు పోస్తున్న చెరువులు

author img

By

Published : Aug 27, 2020, 10:01 PM IST

మహబూబాబాద్​ జిల్లా తొర్రూరు మండలంలోని రామసముద్రం చెరువు అలుగు పోస్తోంది. ఆకేరు వాగు ఉప్పొంగి రహదారిపై వరదనీరు ముంచెత్తుతోంది.

వాగు ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల తొర్రూరు - నర్సంపేట వద్ద వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కంటయపాలెం చెరువు అలుగు పోస్తుండటంతో గుర్తురు - కంటయపాలెం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.