ETV Bharat / state

గ్రామాల్లో కలెక్టర్​ ఆకస్మిక పర్యటన - Spontaneous tours of Mahabubabad collector villages

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ జిల్లా కలెక్టర్లు గ్రామాల్లో ఆకస్మిక పర్యటనలకు మొగ్గుచూపుతున్నారు. దీనిలో భాగంగా మహబూబాబాద్​ జిల్లా పాలనాధికారి వి.పి. గౌతమ్​ నెల్లికుదురు మండలంలో పర్యటించారు.

Spontaneous tours of Mahabubabad collector villages
గ్రామాల్లో కలెక్టర్​ ఆకస్మిక పర్యటన
author img

By

Published : Apr 21, 2020, 4:41 PM IST

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వావిలాల, ఆలేరు గ్రామాల్లో కలెక్టర్ వి.పి గౌతమ్ ఆకస్మికంగా పర్యటించారు. ద్విచక్ర వాహనంపై గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశం వద్దకు వెళ్లి పనులను పర్యవేక్షించారు. సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నర్సరీలను, డంపింగ్ యార్డ్​లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.