ETV Bharat / state

మహబూబాబాద్​ జిల్లా వ్యాప్తంగా వీఆర్వోల నుంచి దస్త్రాల స్వాధీనం - మహబూబాబాద్​లో తహసీల్దార్​లకు రెవెన్యూ రికార్డుల అప్పగింత

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వీఆర్వోల దగ్గర నుంచి ఆయా మండలాల తహసీల్దార్​లు రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకన్నారు. రికార్డులు పరిశీలించి, కార్యాలయంలో భద్రపరిచారు.

revenue records handovered to thhsildars in mahabubabd
మహబూబాబాద్​ జిల్లా వ్యాప్తంగా వీఆర్వోల నుంచి దస్త్రాల స్వాధీనం
author img

By

Published : Sep 8, 2020, 10:56 AM IST

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వీఆర్​వోలు తమ వద్ద ఉన్న రెవెన్యూ రికార్డులు, ట్యాబ్​లు, పహాణీలు, 1-బీలు, విరాసత్​కు సంబంధించిన దస్త్రాలు తహసీల్దార్ కార్యాలయాల్లో అప్పగించారు. స్వాధీనం చేసుకున్న రికార్డులను పరిశీలించి, రిజిస్టర్​ల నమోదు చేసి, కార్యాలయంలో భద్రపరిచారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.