మహబూబ్‌బాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం బొజ్జన్నపేట గ్రామ శివారులోని జామాయిల్ తోటలో 140 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని నిల్వ చేశారు. వివిధ గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని సేకరించి నిల్వచేసినట్లు పోలీసులు వెల్లడించారు.
140 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం - 140 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం
గుట్టుచప్పుడు కాకుండా లారీలో తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన మహబూబాబాద్‌లో చోటు చేసుకుంది.
140 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం
మహబూబ్‌బాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం బొజ్జన్నపేట గ్రామ శివారులోని జామాయిల్ తోటలో 140 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని నిల్వ చేశారు. వివిధ గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని సేకరించి నిల్వచేసినట్లు పోలీసులు వెల్లడించారు.
sample description