మహబూబాబాద్‌లో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే... ఓటర్లు ఓటువేసేందుకు ఆసక్తి చూపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లలందరూ.. మండుటెండల్లో సైతం ఓటువేసేందుకు వెనకాడలేదు. సమస్యాత్మక ప్రాంతాలైన భద్రాచలం, ములుగు, ఇల్లందు, పినపాకలో పటిష్ఠ బందోబస్తుతో పోలింగ్ నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. వాటిని సరిచేసి ఇబ్బందులు తొలగించి... పోలింగ్‌ను కొనసాగించారు.
ఈవీఎంలు మొరాయించినా... ప్రశాంతంగా పోలింగ్ - ఈవీఎంలు మొరాయించినా... ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఓట్ల పండుగకు తెరపడింది. మహబూబాబాద్‌లో ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి చూపారు. కొన్ని చోట్ల ఈవీఎంలలో ఇబ్బందులు ఏర్పడినా.. మొత్తానికి 59.90శాతం పోలింగ్ నమోదైంది.
ఈవీఎంలు మొరాయించినా... ప్రశాంతంగా పోలింగ్
మహబూబాబాద్‌లో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే... ఓటర్లు ఓటువేసేందుకు ఆసక్తి చూపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లలందరూ.. మండుటెండల్లో సైతం ఓటువేసేందుకు వెనకాడలేదు. సమస్యాత్మక ప్రాంతాలైన భద్రాచలం, ములుగు, ఇల్లందు, పినపాకలో పటిష్ఠ బందోబస్తుతో పోలింగ్ నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. వాటిని సరిచేసి ఇబ్బందులు తొలగించి... పోలింగ్‌ను కొనసాగించారు.
Intro:TG_NZB_22_11_POLINGKU_MUNDUKU_VACHINA_GRAAMASTULU_AVB_C8
()
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని చెక్కి క్యాంప్ గ్రామస్తులు తమ గ్రామాన్ని బోధన్ మున్సిపాలిటీ లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ ఓటింగ్ ను బహిష్కరించిన గ్రామస్తులు ఒకరొకరుగా ఓటు వేయడంతో అందరూ వరుస కట్టారు. సాయంత్రం నాలుగు గంటల వరకు73 మంది పోలింగ్ లో పాల్గొనగా సమయం ముగిసే సమయానికి ఆరు గంటలకు ముందు వచ్చిన వారికి టోకెన్ లు జారీ చేశారు. వరుసలో 150 మంది ఉన్నారు.
Body:TG_NZB_22_11_POLINGKU_MUNDUKU_VACHINA_GRAAMASTULU_AVB_C8

Conclusion:TG_NZB_22_11_POLINGKU_MUNDUKU_VACHINA_GRAAMASTULU_AVB_C8

Last Updated : Apr 11, 2019, 9:42 PM IST
TAGGED:
polling end