ETV Bharat / state

గన్​మెన్​లను నియమించుకుని వార్తల్లోకెక్కిన ఎమ్మెల్యే శంకర్​ నాయక్​ - mahabubabad district latest news

ఎమ్మెల్యే శంకర్​ నాయక్ మరోసారి వార్తల్లో నిలిచారు. సొంతంగా ఇద్దరు భద్రతా సిబ్బందిని నియమించుకుని జిల్లాలో హాట్​టాపిక్​గా మారారు.

mahabubabad MLA Shankar Nayak
ప్రైవేట్​ గన్​మెన్​లను నియమించుకున్న ఎమ్మెల్యే శంకర్​నాయక్​
author img

By

Published : Mar 25, 2021, 7:58 PM IST

తరచూ వివాదాల్లో ఉండే మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. సొంతంగా ఇద్దరు ప్రైవేట్ భద్రతా సిబ్బందిని నియమించుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదనపు భద్రత కావాలని జిల్లా ఎస్పీని కానీ, ప్రభుత్వాన్ని కానీ కోరకుండా.. సొంతంగా భద్రతా సిబ్బందిని నియమించుకున్నారు.

ఏదైనా ప్రమాదం పొంచి ఉందా? ఉంటే ప్రభుత్వాన్ని ఎందుకు సంప్రదించలేదని స్థానికంగా చర్చించుకుంటున్నారు. చుట్టూ జరిగే రహస్య విషయాలు బయటపడకుండా ఉండేందుకే ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని భద్రత కోసం నియమించుకున్నారని ఎమ్మెల్యే ప్రత్యర్థులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదీ చూడండి: భారత్‌బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన సీపీఐ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.