కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా తెరాస కార్యకర్తలు, రైతులు సంబురాలు జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్ తన క్యాంప్ కార్యాలయం నుంచి బోనాలు, బతుకమ్మలతో నృత్యాలు చేసుకుంటూ.. బాణసంచా కాలుస్తూ నెహ్రూ సెంటర్‌కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు.
ఇవీ చూడండి: తెలంగాణ చరితలో నూతన అధ్యాయం 'కాళేశ్వరం'