ETV Bharat / state

ఆయన మృతి బంజారాలకు తీరని లోటు: సత్యవతి రాఠోడ్ - సంత్ శ్రీ రామ్​రావ్ మహారాజ్ మృతి

బంజారాల ఆధ్యాత్మిక గురువు సంత్​ శ్రీ రామ్​రావు మహారాజ్​ మృతి పట్ల రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం బంజారాలకు తీరని లోటని ఆమె అన్నారు.

Minister satyavathi rathod tribute to sri ramrao maharaj
ఆయన మృతి బంజారాలకు తీరని లోటు: సత్యవతి రాథోడ్
author img

By

Published : Nov 1, 2020, 12:06 PM IST

బంజారాల ఆధ్యాత్మిక గురువు సంత్ శ్రీ రామ్​రావ్ మహారాజ్ మృతి పట్ల రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం బంజారాలకు తీరని లోటు అని మంత్రి పేర్కొన్నారు.

వరకట్న వ్యవస్థను నిర్మూలించడానికి, మూఢనమ్మకాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఆయన చేసిన కృషి మరువలేనిదని ఆమె చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు.

ఇదీ చూడండి:రామ్​ రావు మహారాజ్​ మృతి పట్ల బంజారా నాయకుల సంతాపం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.