ETV Bharat / state

ఒకే చోట కార్యాలయాలుండాలి: సత్యవతి రాఠోడ్​ - mahabubabad district latest news

ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఒకే చోట ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలని శిశు, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనాల నిర్మాణాలను కలెక్టర్ గౌతమ్, ఎంపీ కవిత, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ బిందుతో కలిసి మంత్రి పరిశీలించారు.

minister sathyavathi ratod visit collector building in mahabubabad
ఒకే చోట కార్యాలయాలుండాలి: సత్యవతి రాఠోడ్​
author img

By

Published : Aug 7, 2020, 11:02 PM IST

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టరేట్​ భవనాల నిర్మాణాలను శిశు, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​, కలెక్టర్ గౌతమ్, ఎంపీ కవిత, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ బిందుతో పరిశీలించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో కొవిడ్​పై సమీక్ష నిర్వహించారు. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఒకే చోట ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలన్నారు మంత్రి.

ఇతర రాష్టాల నుంచి వచ్చిన కార్మికులు వారి స్వస్థలాలకు వెళ్లిపోవడం వల్ల నిర్మాణంలో జాప్యం జరిగిందని, కొన్ని జిల్లాల్లో నిర్మాణం పూర్తయ్యాయని, మరికొన్ని జిల్లాలో పూర్తి అవుతున్నాయని చెప్పారు. మహబూబాబాద్ జిల్లాలో దసరా వరకు పూర్తి చేసి ఇవ్వాలని కోరామని తెలిపారు. కరోనాపై కలెక్టర్​తో చర్చించినట్లు చెప్పారు.

ఇదీ చూడండి:కేంద్రం 'దిగుమతి' నిర్ణయం.. మొక్కజొన్న రైతులకు శరాఘాతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.