మహబూబాబాద్ జిల్లా అయోధ్య గ్రామంలో పిచ్చి కుక్కలు విచక్షణారహితంగా దాడి చేయటం వల్ల 6గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను గ్రామస్థులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వీరిలో తీవ్రగాయాలైన ఓ వ్యక్తిని వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి... కుక్కల దాడి నుంచి ప్రజలను కాపాడాలని కోరుతున్నారు.
మహబూబాబాద్‌లో పిచ్చికుక్కల స్వైరవిహారం - మహబూబాబాద్‌లో పిచ్చికుక్కల స్వైరవిహారం
మహబూబాబాద్ జిల్లాలో పిచ్చికుక్కులు స్వైర విహారం చేశాయి. ఈ దాడిలో దాదాదపు 6గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. జిల్లాలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని వాటిని నివారించాల్సిందిగా ప్రజలు కోరారు.
మహబూబాబాద్‌లో పిచ్చికుక్కల స్వైరవిహారం