మహబూబాబాద్ జిల్లా పరిధిలోని అన్ని మున్సిపాలిటీలను తెరాస కైవసం చేసుకుంటుందని ఎంపీ కవిత అన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మహాబూబాబాద్లోని పోలింగ్ కేంద్రంలో ఎంపీ.. తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గతంలో కంటే ఈసారి ఓటర్లు ఎంతో ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారని పేర్కొన్నారు.
అన్ని పురపాలికల్లో తెరాసదే గెలుపు: ఎంపీ కవిత - Telangana Muncipall Elections news Breaking
ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని ఎంపీ కవిత ఆశాభావం వ్యక్తం చేశారు. మహాబూబాబాద్లోని పోలింగ్ కేంద్రంలో ఎంపీ.. తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలే.. తెరాస గెలుపుకు పునాది
మహబూబాబాద్ జిల్లా పరిధిలోని అన్ని మున్సిపాలిటీలను తెరాస కైవసం చేసుకుంటుందని ఎంపీ కవిత అన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మహాబూబాబాద్లోని పోలింగ్ కేంద్రంలో ఎంపీ.. తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గతంలో కంటే ఈసారి ఓటర్లు ఎంతో ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారని పేర్కొన్నారు.
sample description