ETV Bharat / state

కలెక్టరేట్​ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్​ కార్యకర్తలు - trs

మహబూబాబాద్​ పట్టణంలో సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ కాంగ్రెస్​ కార్యకర్తలు కలెక్టరేట్​ ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. విలీనాన్ని ఆపకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

కలెక్టరేట్​ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్​ కార్యకర్తలు
author img

By

Published : Jun 11, 2019, 7:15 PM IST

Updated : Jun 11, 2019, 7:36 PM IST

సీఎల్పీని తెరాసలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు మహబూబాబాద్ పట్టణంలో కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి.. కలెక్టరేట్​ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడే బైఠాయించి ధర్నా చేపట్టారు. సీఎల్పీ విలీనాన్ని ఆపకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

కలెక్టరేట్​ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్​ కార్యకర్తలు

ఇవీ చూడండి: 'కలెక్టరేట్ ముందు ఎమ్మెల్యే సీతక్క ధర్నా'

Intro:Tg_wgl_21_11_congress_collectorate_muttadi_ab_c1
NarasimhaRao, Mahabubabad,9394450198
(. ) సిఎల్పీ ని.... టీఆర్ఎస్ ఎల్పీ లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ నిర్వహించి, కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అక్రమ విలీనాన్ని నిలిపివేయాలంటు నినాదాలు చేశారు. కలెక్టర్ కార్యాలయం లోకి చొచ్చుక పోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడే బైఠాయించి ధర్నా చేపట్టారు. సీఎల్పీ ని టీఆర్ఎస్ఎల్పీలో విలీనాన్ని ఆపకపోతే దశలవారీగా ఉద్యమాన్ని నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
బైట్
రామగోని.రాజు....కాంగ్రేస్ పార్టీ,పట్టణ అధ్యక్షుడు.

Body:ప్రభుత్వం వెంటనే సిఎల్పీ ని.... టిఆర్ఎస్ ఎల్పీ లో విలీనం నిలిపివేయాలని లేని పక్షంలో ఉద్యమాన్ని దశలవారీగా చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Conclusion:9394450198
Last Updated : Jun 11, 2019, 7:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.