ETV Bharat / state

మానుకోట జిల్లాలో ఒక్కటే ఓటు గట్టెక్కించింది - seetala tanda

ఒక్క ఓటు  ఇద్దరు నేతల రాజకీయ భవిష్యత్తును తారుమారు చేసింది. గెలిచిన వారు సంబురాలు చేసుకుంటే.. ఓడిన వారు నిరాశతో వెనుదిరిగారు. మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలోని శీత్లాతండాలో కాంగ్రెస్​ అభ్యర్థి ఒక్క ఓటు తేడాతో తెరాస అభ్యర్థిపై గెలిచి సంచలనం సృష్టించారు.

'ఒక్క' టే గట్టెక్కించింది
author img

By

Published : Jun 4, 2019, 4:10 PM IST

స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కిపులో భాగంగా మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలోని శీత్లాతండాలో తీవ్ర ఉత్కంఠ మధ్య ఫలితం తేలింది. తెరాస అభ్యర్థిపై కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి వాంకుడొత్​ రోజా ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. తెరాస కార్యకర్తలు రీ పోలింగ్​ కోరారు. అందులో కూడా కాంగ్రెస్​నే విజయం వరించింది. ఇరుపార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల చొరవతో వివాదం సద్దుమణిగింది.

'ఒక్క' టే గట్టెక్కించింది

ఇదీ చదవండి: "నీళ్లు ఇవ్వలేదని కౌంటింగ్​ ఆపేశారు"

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.