ETV Bharat / state

హోమ్​ క్వారంటైన్​ గృహాలను పరిశీలించిన కలెక్టర్​ - home quarantine

మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలోని హోమ్​ క్వారంటైన్​ గృహాలను జిల్లా కలెక్టర్​ సందర్శించారు. అక్కడి పరిస్థితుల గురించి క్వారంటైన్​లో ఉన్నవారిని అడిగి తెలుసుకున్నారు.

collector inspected qurantine houses in mahabubabad district
హోమ్​ క్వారంటైన్​ గృహాలను పరిశీలించిన కలెక్టర్​
author img

By

Published : May 15, 2020, 11:13 PM IST

మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలోని హోమ్ క్వారంటైన్​ గృహాలను జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ సందర్శించి వారి పరిస్థితిని పరిశీలించారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారికి సూచించారు.

కొవిడ్​ నియంత్రణకు తీసుకుంటున్న చర్యల గురించి అధికారులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది ప్రతి రోజు వస్తున్నారా, ఉష్ణోగ్రత వివరాలను నమోదు చేస్తున్నారా, అలాగే ఆరోగ్య పరిస్థితులు డాక్టర్లకు వివరిస్తున్నారా అని క్వారంటైన్​లో ఉన్నవారిని ప్రశ్నించారు. ఆరోగ్యం బాగుందని, వైద్య సిబ్బంది తరచూ వచ్చి పోతున్నారని వారు తెలిపారు.

ఇవీ చూడండి: మొత్తం 15 బృందాలు.. ఒక్కో జిల్లా నుంచి 400 నమూనాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.