ఎల్లందు వెళ్ళే రహదారిలోని మైదానంలో సభ జరగనుంది. భారీ సంఖ్యలో జనసమీకరణ చేయాలని స్థానిక నేతలకు మంత్రి ఎర్రబెల్లి సూచించారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమయం తక్కువ ఉన్నందున వేగంగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.
ఇదీ చదవండి:30 నుంచి కేటీఆర్ ఎన్నికల ప్రచార సభలు