ETV Bharat / state

త్యాగానికి ప్రతీక బక్రీద్: ఎస్పీ - Mahabubabad District

హజ్రత్ ఇబ్రహీం త్యాగానికి ప్రతీకగా ముస్లింలు బక్రీద్ పండుగను జరుపుకుంటారు. దీనిని ఇస్లాంలో “ఈద్ - ఉల్ - జుహా అని సంభోధిస్తారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

త్యాగానికి ప్రతీక బక్రీద్: ఎస్పీ
author img

By

Published : Aug 12, 2019, 7:12 PM IST

బక్రీద్ పండుగ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలను చేశారు. రంజాన్ తర్వాత ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగే బక్రీద్. వేకువజామునే స్నానాలు ఆచరించి చిన్నా..పెద్దా అనే తేడా లేకుండా ఈద్గాలకు చేరుకొని ప్రార్థన చేశారు. అనంతరం తమ తమ ఇళ్లకు చేరుకుని జంతువుని బలి ఇచ్చి బంధుమిత్రులు, పేదలకు పంపిణీ చేశారు. జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఈద్గాకు చేరుకొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.

త్యాగానికి ప్రతీక బక్రీద్: ఎస్పీ

ఇవీచూడండి: 'వరద ప్రభావం': దర్జాగా ఇల్లెక్కిన మొసలి!

TG_WGL_16_12_STUDENTS_DHARNA_AV_TS10076 B.PRASHANTH WARANGAL TOWN ( )దేశంలో మహిళలకు రక్షణ కరువైందని వరంగల్ నగరంలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి తొమ్మిది నెలల పసికందు ఉదంతం మరువక ముందే తాజాగా 9వ తరగతి విద్యార్థిని పై అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసిందని విద్యార్థి సంఘం నాయకుడు తెలిపారు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వారిని తెలంగాణ శిక్షించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ తపాలా కూడలి వద్ద ధర్నా నిర్వహించారు తొమ్మిది నెలల పసికందు పై అత్యాచారం చేసి హత్యచేసిన నిందితుడు ప్రవీణ్ కు కోర్టు ఎలాగైతే ఉరి శిక్ష విధించింది అలాగే తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మ హత్యకు కారకులైన వారిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో తమ ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.