ETV Bharat / state

అంతర్జాల నృత్య పోటీల్లో తొర్రూరు వాసికి ప్రథమ బహుమతి - state level internet group dance competition

రాష్ట్రస్థాయి అంతర్జాల సమూహ గ్రూపు నృత్య పోటీల్లో తొర్రూరుకు చెందిన అవ్ని ప్రథమ విజేతగా నిలిచింది. అవోపా ఆధ్వర్యంలో ఈ పోటీల్లో నిర్వహించారు.

avni first winner in state level internet group dance competition
అంతర్జాల నృత్య పోటీల్లో తొర్రూరు వాసికి ప్రథమ బహుమతి
author img

By

Published : Aug 13, 2020, 7:38 PM IST

ఆర్యవైశ్య అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ బ్రాంచ్- హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్య పోటీలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణానికి చెందిన చిన్నారి అవ్ని ప్రథమ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రస్థాయి అంతర్జాల సమూహం గ్రూపు నృత్య పోటీలు నిర్వహించారు.

ఈ నెల 12న రాత్రి జరిగిన నృత్య పోటీల్లో 45 మంది పాల్గొనారు. జూనియర్ విభాగంలో పాల్గొన్న అవ్ని తన ప్రతిభను చాటి ప్రథమ విజేతగా నిలిచింది. ఈ చిన్నారి తొర్రూరు డివిజన్ కేంద్రానికి చెందిన ప్రభుత్వ విశ్రాంత ఉపాధ్యాయుడు పరాంకుశం రఘు నారాయణ మనుమరాలు.

ఇవీచూడండి: ఏపీలో 24 గంటల వ్యవధిలో 9,597 కరోనా కేసులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.