ETV Bharat / state

'కలాంను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి' - విద్యావేత్త చుక్కా రామయ్య

విద్యార్థుల్లో మానసిక మార్పు వచ్చినప్పుడే ప్రతి ఒక్కరూ ఒక అబ్దుల్​ కలాంలాగా తయారవుతారని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అభిప్రాయపడ్డారు. మహబూబాబాద్​ జిల్లా తొర్రూరులో వందేమాతరం ఆధ్వర్యంలో నిర్వహించిన కలాం వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు.

అబ్దుల్​ కలాం
author img

By

Published : Jul 27, 2019, 11:41 PM IST

తొర్రూరులో అబ్దుల్​ కలాం వర్ధంతి
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, ఎస్​సీఈఆర్​టీ మాజీ డైరెక్టర్ డాక్టర్ ఉపేందర్ రెడ్డి హాజరయ్యారు. విద్యార్థులు అబ్దుల్​కలాంను ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు సూచించారు. వారిలో మానసికంగా మార్పు వచ్చినప్పుడే అభివృద్ధి చెందుతారని అభిప్రాయపడ్డారు.

శాస్త్రవేత్తలుగా ఎదగాలి

విద్యార్థులు ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుని దానికి అనుగుణంగా శ్రమించాలని వక్తలు సూచించారు. అబ్దుల్​కలాంను స్ఫూర్తిగా తీసుకుని శాస్త్రవేత్తల స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

ఇదీ చూడండి : త్వరలో మహబూబాబాద్​కు ఫార్మా కంపెనీ!

Intro:మహబూబాబాద్ జిల్లా తొర్రూరు లో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం వర్ధంతిని 100 కలామ్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐఐఐటి చుక్కా రామయ్య మరియు SCERT మాజీ డైరెక్టర్ డాక్టర్ ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు... వారు మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన సూచనలు చేశారు... విద్యార్థుల్లో మానసికమైన మార్పు రావాలని అలా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు అబ్దుల్ కలాం లాగా తయారవుతారని తెలిపారు....
బైట్స్ -1. చుక్కా రామయ్య ( మాజీ ఎమ్మెల్సీ )
2. ఉపేందర్ రెడ్డి (SCERT మాజీ డైరెక్టర్ )

Body:మహబూబాబాద్ జిల్లా తొర్రూరు లో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం వర్ధంతిని 100 కలామ్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐఐఐటి చుక్కా రామయ్య మరియు SCERT మాజీ డైరెక్టర్ డాక్టర్ ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు... వారు మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన సూచనలు చేశారు... విద్యార్థుల్లో మానసికమైన మార్పు రావాలని అలా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు అబ్దుల్ కలాం లాగా తయారవుతారని తెలిపారు....
బైట్స్ -1. చుక్కా రామయ్య ( మాజీ ఎమ్మెల్సీ )
2. ఉపేందర్ రెడ్డి (SCERT మాజీ డైరెక్టర్ )

Conclusion:9949336298
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.