ETV Bharat / state

మందేశాడు... తర్వాత విద్యుత్​ స్తంభంపై చిందేశాడు..! - a drunkard doing feets on current pole in mahabubabad

మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలోని నందినగర్ కాలనీలో ఓ వ్యక్తి మద్యం మత్తులో విద్యుత్​ స్తంభం ఎక్కి ఫీట్లు చేశాడు. పోలీసులు, విద్యుత్ శాఖ సిబ్బంది.. అతనికి నచ్చజెప్పి కిందకి దించారు.

a drunkard doing feets on current pole in mahabubabad
మందేశాడు... తర్వాత విద్యుత్​ స్తంభంపై చిందేశాడు..!
author img

By

Published : Feb 1, 2020, 10:44 AM IST

మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలోని నందినగర్​ కాలనీలో ఓ వ్యక్తి విద్యుత్ స్తంభంపై ఫీట్లు చేశారు. మద్యం మత్తులో ఉన్న అతడు.. తెల్లవారుజామున విద్యుత్ స్తంభం ఎక్కడానికి యత్నించాడు. దాన్ని గమనించిన ఓ వ్యక్తి విద్యుత్ అధికారులకు సమాచారం అందించగా.. అధికారులు చుట్టుపక్కల రెండు, మూడు కాలనీలకు కరెంట్ సరఫరాను నిలిపివేశారు.

కాలనీవాసులు ఎంత చెప్పినా.. ఆ వ్యక్తి కిందకి దిగకపోనందున పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడికి నచ్చజెప్పి కిందకి దించారు. పైకి ఎందుకెక్కావ్ అని పోలీసులు అడగ్గా పొంతన లేని సమాధానం చెప్పగా అతన్ని పీఎస్​కు తరలించారు.

మందేశాడు... తర్వాత విద్యుత్​ స్తంభంపై చిందేశాడు..!

ఇదీ చూడండి : ఎడ్లబండ్లకు కూడా రేడియం స్టిక్కర్స్ అంటించుకోవాలి..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.