ETV Bharat / state

Open well with full of Water: పాతాళగంగ పైపైకి.. నిండుకుండలా వ్యవసాయ బావి - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

Open well with full of Water: బావుల్లో కనుచూపు మేర కనిపించని భూగర్భజలాలు.. నెర్రలు వారిన భూములు.. ఎండిపోయిన వాగులు.. ఇదంతా ఒకప్పటి ముచ్చట. ఇప్పుడు ఎక్కడ చూసినా జలసిరులు ఉప్పొంగుతున్నాయి. అందుకు నిదర్శనం ఈ బావి అని చెప్పవచ్చు. పాతాళగంగ పైపైకి ఉబికివస్తున్న ఈ దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.

Open well with full of Water, agriculture water visuals
నిండుకుండలా వ్యవసాయ బావి
author img

By

Published : Jan 31, 2022, 10:06 AM IST

Open well with full of Water : మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల శివారులో ఓ వ్యవసాయ బావి నిండుకుండలా మారింది. భూగర్బ జలాలు బావి ఉపరితలం వరకూ ఉబికివచ్చాయి. మోటారు లేకుండానే గలగలా పారే గంగమ్మను చూసి... ఆ అన్నదాత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పైపైకి ఉబికివస్తున్న ఈ జలదృశ్యాన్ని స్థానికులు, చెరువు కట్ట పైనుంచి వెళ్లే ప్రయాణికులు, వాహన దారులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. చుట్టూ అప్పుడే నాటిన వరి నాట్లు... మధ్యలో బావి... ఈ విజువల్స్​ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అందుకే అటుగా వెళ్లేవారంతా సెల్​ఫోన్లలో ఆ దృశ్యాలను బంధిస్తున్నారు.

ఇదీ చదవండి: Mirchi Price in Telangana : కొద్ది పంటకే గరిష్ఠ ధర.. మిగతా సరుకుకు 30-40% తగ్గింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.