ETV Bharat / state

ఎడ్ల బండిలో మహిళ ప్రసవం - lady

ఓ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. ఆమె బంధువులు వెంటనే 108కి సమాచారమందించారు. వర్షాలతో వాగు రావడం వల్ల అంబులెన్స్ రాలేని పరిస్థితి. చేసేదేమిలేక ఎడ్ల బండిలో ఆమెను తరలించే క్రమంలో మార్గమధ్యలోనే ప్రసవించిన ఘటన కుమురం భీం జిల్లా మండలం సోమినిలో చోటుచేసుకుంది.

ఎడ్ల బండిలో మహిళను తీసుకెళ్తూ
author img

By

Published : Jul 30, 2019, 11:04 PM IST

కుమురం భీం జిల్లా బెజ్జూరు మండలం సోమిని గ్రామానికి చెందిన కొండ్ర శంకరమ్మకు పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే అంబులెన్స్​కు సమాచారమిచ్చారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సమీపంలోని వాగు ఉప్పొంగడం వల్ల అంబులెన్స్ రాలేని పరిస్థితి. బంధువులు 5కిలోమీటర్ల వరకు ఎడ్ల బండిలో రావాల్సి ఉండటం వల్ల శంకరమ్మ మార్గమధ్యలోనే ప్రసవించి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. చివరకు అదే ఎడ్ల బండిలో వాగు దాటి ప్రాథమిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతానికి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

ఎడ్ల బండిలో మహిళ ప్రసవం

ఇదీ చూడండి: జాతీయ వైద్య కమిషన్​ బిల్లుకు లోక్​సభ ఆమోదం

Intro:Tg_adb_38_30_mahila_puriti_kashtalu_av_ts10034Body:రెండురోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల మారుమూల గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అవస్థలు పడుతున్నారు.

కుమురం భీం జిల్లా బెజ్జురు మండలం సోమిని గ్రామానికి చెందిన మహిళకు పురిటి కష్టాలు తప్పలేదు. సోమిని గ్రామానికి చెందిన కొండ్ర శంకరమ్మకు పురిటి నొప్పులు రావడంతో బెజ్జురు మండల కేంద్రంలోని ఆసుపత్రికి బయలుదేరారు. కానీ రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సమీపంలోని వాగు ఉప్పొంగడంతో అంబులెన్స్ వాహనం రాలేని పరిస్థితి. దాంతో బంధువులు 5కిలోమీటర్ల వరకు ఎడ్ల బండిలో రావాల్సి ఉండటంతో శంకరమ్మ మార్గమద్యంలోనే ప్రసవించి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. చివరకు అదే ఎడ్ల బండిలో వాగు దాటి ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.Conclusion:Kiran kumar
Sirpur kagaznagar
Kit no. 641
9989889201

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.