రాష్ట్రవ్యాప్తంగా తెరాస ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. కుమురం భీం ఆసిఫాబాద్లో మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఇంటి ముందు ఆమె పార్టీ జెండా ఎగుర వేశారు. మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్లో తెరాస ఆవిర్భావ దినోత్సవం - trs
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో తెరాస ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి పార్టీ జెండా ఆవిష్కరించారు.
కోవా లక్ష్మి
రాష్ట్రవ్యాప్తంగా తెరాస ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. కుమురం భీం ఆసిఫాబాద్లో మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఇంటి ముందు ఆమె పార్టీ జెండా ఎగుర వేశారు. మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Intro:కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రోజున తాజా మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఇంటిముందు తెరాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెరాస జెండాను మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి జెండా ఎగుర వేశారు ఈ కార్యక్రమంలో తాజా ఎమ్మెల్యే ఆత్రం సక్కు తదితర నాయకులు టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు జెండాను ఎగురవేసిన అనంతరం మిఠాయిలు పంచారు తెరాస 2001 ఏప్రిల్ 27న పురుడు పోసుకుందని అన్నారు ప్రజలు తెరాస రావడంతో బంగారు తెలంగాణ ఏర్పడిందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని తాజా మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ పేర్కొన్నారు
Body:tg_adb_26_27_ghananga_terasa_avirbhava_vedukalu_av_c10
Conclusion:
Body:tg_adb_26_27_ghananga_terasa_avirbhava_vedukalu_av_c10
Conclusion: