రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమత హత్యాచార ఘటనలపై నేడు తీర్పు వెలువడనుంది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్‌లో గత ఏడాది నవంబరు 24న ఓ వివాహితపై షేక్ బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ మగ్దూం అత్యాచారం చేసి పాశవికంగా హత్య చేశారని ఆదిలాబాద్ న్యాయస్థానంలో అభియోగాలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ ప్రత్యేక న్యాయస్థానంలో ఈ నెల 20న ఇరువర్గాల వాదనలు పూర్తయ్యాయి.
సమత కేసులో నేడే తీర్పు - సమత కేసులో నేడే తీర్పు
![సమత కేసులో నేడే తీర్పు samatha case verdict](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5854589-164-5854589-1580091001389.jpg?imwidth=3840)
samatha case verdict
07:37 January 27
సమత కేసులో నేడే తీర్పు