ETV Bharat / state

వర్షానికి కుంగిన వంతెన.. గ్రామస్థుల నరకయాతన

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గత ఆరు రోజుల నుంచి  ఎడతెరిపి  లేకుండా  కురుస్తున్న  వర్షాలకు  రెబ్బెన మండలం కైరిగూడలోని  వాగుపై  ఉన్న తాత్కాలిక వంతెన కుంగిపోయింది.

author img

By

Published : Jul 31, 2019, 7:52 PM IST

వర్షానికి కుంగిన వంతెన.. గ్రామస్థుల నరకయాతన
వర్షానికి కుంగిన వంతెన.. గ్రామస్థుల నరకయాతన

కొమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా రెబ్బెన మండలం గోలేటి నుంచి కైరిగూడ గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గంలో సిమెంట్​ పైపులతో తాత్కాలిక వంతెన నిర్మించారు. గత ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగుపై ఉన్న ఈ వంతెన కుంగిపోయింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యార్థులు, కూలీలు అత్యవసర పరిస్థితుల్లో ఈ వంతెనపై ప్రయాణించాల్సివస్తోంది. ఈ మార్గంలో వేరే రహదారి లేకపోవడం వల్ల గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శాశ్వత వంతెన నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చూడండి: మహారాష్ట్రలోనూ భాజపా 'ఆపరేషన్​ ఆకర్ష్'​!

Intro:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లో లో గత ఆరు రోజుల నుండి ఇ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని రెబ్బెన మండలం కం కైరిగూడ గ్రామం వాగుపై ఉన్న తాత్కాలిక వంతెన దిగిపోవడంతో బాహ్య ప్రపంచంతో కైరిగూడ గ్రామస్తులు సంబంధాలు తెగిపోయాయి.

రెబ్బెన మండలం గోలేటి నుండి కైరిగూడ గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గం ఒకటే ఉన్నది వెళ్లే రహదారి మధ్యలో లో కూడా వాగుకు తాత్కాలిక వంతెన సిమెంట్ పైపులతో నిర్మించినారు గత ఆరు రోజులుగా కురుస్తున్న వర్షంతో కైరిగూడ వాగు ఉప్పొంగడంతో తాత్కాలిక వంతెన కొట్టుకుపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అత్యవసర దృశ్య తప్పని పరిస్థితుల్లో గ్రామస్తులు అదే వాగులో నుంచి రెబ్బెన మండ కేంద్రానికి పాఠశాల విద్యార్థులు గాని రోజువారి కూలీలు గాని రాకపోకలు సాగిస్తున్నారు కైరిగూడ గ్రామానికి వెళ్లడానికి ఈ రహదారి తప్ప వేరే రహదారి లేకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇకనైనా జిల్లా అధికారులైన పాలకులైన స్పందించి తాత్కాలిక వంతెన కాకుండా శాశ్వత వంతెన నిర్మాణం చేపట్టి ఇ గ్రామ ప్రజలను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుచున్నారు

జి వెంకటేశ్వర్లు
9849833562
8498889495
ఆసిఫాబాద్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాBody:Tg_adb_26_31_taatkalika_vanthena_leka_ibbandulu_avb_ts10078Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.