ETV Bharat / state

గలగలపారుతున్న సెలయేరు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా అటవీ ప్రాంతంలోని చిన్న చిన్న సెలయేళ్లు నిండుకుని అడవికి కొత్త అందాన్ని తీసుకొచ్చాయి.

గలగలపారుతున్న సెలయేరు
author img

By

Published : Aug 23, 2019, 2:00 PM IST

గలగలపారుతున్న సెలయేరు

కుమురంభీం జిల్లా సిర్పూర్​ మండలంలోని పలు ప్రాంతాల్లో చిన్నపాటి జలపాతాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. గుట్టలపై నుంచి పడుతున్న వాన నీరు చిన్న చిన్న కాలువల ద్వారా కిందకు దూకుతూ అడవికి అందాన్ని తెస్తున్నాయి. సిర్పూర్ మండలంలోని మేడిపల్లి, పూసిగూడా, రావన్ పల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి.

Intro:filename:

tg_adb_23_23_sirpur_selayerlu_av_ts10034

Body:

కుమురం భీం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అటవీ ప్రాంతంలోని చిన్న చిన్న సెలయేళ్లు నిండుకొని అడవికి అందాన్ని తీసుకువస్తున్నాయి. చిన్నపాటి జలపాతాలుగా చూపరులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. ఎగువ ప్రాంతంలోని ఎత్తయిన ప్రదేశాలు, గుట్టలపై పడుతున్న వర్షపు నీరు చిన్న చిన్న కాలువలు ద్వారా ఎగువ ప్రాంతం నుండి కిందికి వస్తున్నాయి. దీంతో చిన్న చిన్న సెలయేర్లు నిండుకొని కనువిందు చేస్తున్నాయి. సిర్పూర్ టి మండలంలోని మేడిపల్లి, పూసిగూడా, రావన్ పల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో జలపాతాలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. చీలపల్లి నుంచి మేడిపల్లి వెళ్లేమార్గంలో రహదారి పక్కనే ఉన్న అడవిలో ఉన్న పోయి వద్ద ఎగువ ప్రాంతం నుంచి వర్షం నీరు కిందకు పడుతుండటంతో చిన్నపాటి జలపాతంలా కనువిందు చేస్తుంది.

Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.