కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెల్లంపల్లి ఏరియా బొగ్గు గనుల్లో కార్మికులు 100శాతం విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడాన్ని నిరసిస్తూ సమ్మెకు దిగారు. నాలుగు జాతీయ సంఘాలతో పాటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మద్దతు పలికాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సింగరేణి యాజమాన్యాన్ని ప్రైవేటీకరణం చేసేందుక యత్నిస్తున్నాయని కార్మిక సంఘనాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రయత్నాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. లేనియెడల ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని తెలిపారు.
కుమురం భీం జిల్లాలో కొనసాగుతున్న సమ్మె - కుమురం భీం జిల్లాలో కొనసాగుతున్న సమ్మె
బొగ్గుగనుల్లో ఎఫ్‌డీఐలను కేంద్రం ఆహ్వానించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బొగ్గుగని కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి.
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెల్లంపల్లి ఏరియా బొగ్గు గనుల్లో కార్మికులు 100శాతం విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడాన్ని నిరసిస్తూ సమ్మెకు దిగారు. నాలుగు జాతీయ సంఘాలతో పాటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మద్దతు పలికాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సింగరేణి యాజమాన్యాన్ని ప్రైవేటీకరణం చేసేందుక యత్నిస్తున్నాయని కార్మిక సంఘనాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రయత్నాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. లేనియెడల ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని తెలిపారు.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా: బెల్లంపల్లి ఏరియా దేశీయ బొగ్గు గనుల్లో ఎఫ్ డిఐలను ఆహ్వానించడాన్ని నిరసిస్తూ నాలుగు జాతీయ సంఘాలతో పాటు, ఒక్కరోజు టోకెన్ సమ్మెకు మద్దతు తెలిపిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం. సమ్మెతో కైరిగూడా,BPA OC 2 ఉపరితల గనుల వద్ద నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సింగరేణి యాజమాన్యం ప్రైవేట్ పరంగా చేస్తూ విదేశీ పెట్టుబడులకు అనుమతిస్తూ సింగరేణి లో పనిచేస్తున్న కార్మికుల మనోభావాలను దెబ్బ తీస్తున్నయి. ఇలాంటి ప్రయత్నాలు మానుకొని రాష్ట్రంలో నెలకొన్న బొగ్గు గనులలో పని చేస్తున్నటువంటి కార్మికులు నష్టపోతున్నారు. ప్రతి ఒక్క కార్మిక సంఘాలు ఉద్యమ బాటలో పట్టక ముందే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఒప్పందాలను వెనక్కి తీసుకొని .
కేంద్రంలోనే విలీనం చేశే విధంగా చూడాలి. కార్మికుల హక్కులను కాలరాసే విధంగా చేయకూడదని డిమాండ్ చేస్తున్నాం సింగరేణి యాజమాన్యం కేంద్ర ప్రభుత్వానికి ఉండాలని ప్రైవేట్ పరం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.ఒక్కరోజు కార్మికుల బ్యాంద్ లో అన్ని కార్మిక సంఘాలు స్వచ్ఛందంగా బంద్ ప్రకటించాయి.
జి. వెంకటేశ్వర్లు
9849833562
8498889495
ఆసిఫాబాద్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాBody:Tg_adb_25_24_ singareni karmikula bandh_avb_ts10078Conclusion:
TAGGED:
singareni karmikula samme