ETV Bharat / state

బంగారు తెలంగాణ వద్దు... చదువుల తెలంగాణ ముద్దు - బంగారు తెలంగాణ వద్దు... చదువుల తెలంగాణ ముద్దు

కొమురం భీం జిల్లా కేంద్రం విద్యా రంగంలోని అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని వాటిని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

బంగారు తెలంగాణ వద్దు... చదువుల తెలంగాణ ముద్దు
author img

By

Published : Aug 20, 2019, 8:05 PM IST

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కలెక్టరేట్​ కార్యాలయం ముందు ఎస్​ఎఫ్​ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల ఆందోళన చేపట్టారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక వాగ్ధానాలు ఇచ్చింది కానీ... నేటికీ అవి నెరవేరడంలేదంటూ వాపోయారు. కనీస మౌలిక సౌకర్యాలు కల్పించి జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయాలన్నారు. జిల్లా కేంద్రంలో డిగ్రీ కళాశాల ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్​కు వినతిపత్రం అందిచారు.

Intro:విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా

యాంకర్ పార్ట్....
కొమురం భీం జిల్లా కేంద్రంలో జిల్లాలోని విద్యా రంగంలో ఉన్న సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది.దీనిని పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు .

వాయిస్ ఓవర్..
కొమురం జిల్లాలోని విద్యారంగంలో సమస్యలు అనేకం ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక వాగ్దానాలు ఇచ్చింది కానీ నేటికీ నెరవేరలేదు ఇప్పటికైనా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాము. విద్యా సంస్థలో కనీస మౌలిక సౌకర్యాలు కల్పించి జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తూ, అధ్యాపకుల సొంత భవనాలు నిర్మించి నాణ్యమైన వసతులు కల్పించాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని తక్షణమే అమలు చేయాలి. గుర్తింపులేని ప్రైవేట్ విద్యా సంస్థలను మూసి వేయాలి ,కళాశాల పాఠశాల వసతి గృహాల విద్యార్థులకు పాకెట్ మనీ ఇచ్చి కాస్మోటిక్స్ విడుదల చేయాలని కళాశాలలో హాస్టల్స్లో పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలి .జిల్లా కేంద్రంలో డిగ్రీ కళాశాల ప్రారంభించాలని డిమాండ్ డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రవేశ ద్వారం వద్ద ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.అనంతరం జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించారు.

జి. వెంకటేశ్వర్లు
9849833562
8498889495
ఆసిఫాబాద్
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా
Body:Tg_adb_26_20_sfi_darna_avb_s10078Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.