ETV Bharat / state

విధులకు హాజరైన కార్మికుని ఫొటోకు చెప్పులదండ - ఆసిఫాబాద్​లో కార్మికునికి చెప్పుల దండ

ఓ ఆర్టీసీ కార్మికుడు విధుల్లో చేరినందుకు ఆసిఫాబాద్​ డిపో సిబ్బంది అతని ఫొటోకు చెప్పులదండ వేసి నిరసన తెలిపారు.

ఆసిఫాబాద్​లో కార్మికునికి చెప్పుల దండ
author img

By

Published : Nov 6, 2019, 5:28 PM IST

ఆదిలాబాద్​ బస్​ డిపోలో విధులకు హాజరైన ఓ కార్మికుని ఫొటోకు చెప్పుల దండ వేసి నిరసన వ్యక్తం చేశారు ఆసిఫాబాద్​ డిపో కార్మికులు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ముందు కార్మికులు ఆందోళన చేపట్టారు. ఆసిఫాబాద్ డిపోకు చెందిన కండక్టర్ రవి.. ఆదిలాబాద్ బస్ డిపోలో విధులకు హాజరైనందుకు అతని ఫొటోకు చెప్పుల దండ వేసి నిరసన వ్యక్తం చేశారు.

ఆసిఫాబాద్​లో కార్మికునికి చెప్పుల దండ

ఇదీ చదవండిః ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన విజయారెడ్డి అంత్యక్రియలు

Intro:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్సు డిపో ముందు కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా ఆసిఫాబాద్ డిపోకు చెందిన రవి అనే కండక్టర్ ఆదిలాబాద్ బస్ డిపో లో విధులకు హాజర్ అయినందుకు రవి ఫోటోకు చెప్పుల దండ వేసి నిరసన వ్యక్తం చేస్తున్న ఆసిఫాబాద్ డిపో కార్మికులు.

ఈరోజుతో కొనసాగుతున్న ముప్పై మూడవ రోజు ఆర్టీసీ జేఏసీ కార్మికుల సమ్మెలో భాగంగా నిన్న అర్ధరాత్రి 12 గంటల వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టినటువంటి డెడ్ లైన్ విధించడంతో భయభ్రాంతులకు గురై విధుల్లోకి చేరకపోతే ఎక్కడ ఉద్యోగాలు కోల్పోతామన్న భయంతో ఆసిఫాబాద్ డిపోకు చెందిన రవి అనే కండక్టర్ ఆదిలాబాద్ లోని ఆర్టీసీ డిపోలో డిపో మేనేజర్ ఆధ్వర్యంలో విధుల్లో హాజరవుతానని వ్రాసి ఇవ్వడంతో ఆసిఫాబాద్ లో కార్మికులు నిరసనలు తెలిపారు. విషయం తెలుసుకున్న కార్మికులు దీనికి నిరసనగా ఈరోజు ఆసిఫాబాద్ డిపో ముందు దీక్షా శిబిరం వద్ద రవి ఫోటో ఏర్పాటుచేసి ఈ ఫోటోకు చెప్పుల దండ వేసి చెప్పులతో కొడుతూ ద్రోహి అంటూ నినాదాలు చేస్తూ నిరసనలు వ్యక్తం చేశారు.
జి. వెంకటేశ్వర్లు
9849833562
8498889495
ఆసిఫాబాద్
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా

Body:tg_adb_25_06_vidullo_cherina_karmikuniki_cheppula_danda_avb_ts10078

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.