ETV Bharat / state

పంచాయతీ కార్యదర్శి అనుమానాస్పద మృతి - kumuram bheem asifabad district crime news

పొద్దున్నే డ్యూటీకి బయల్దేరిన పంచాయతీ కార్యదర్శి వాగులో శవంగా మారిన ఘటన కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా తిర్యాని మంగిలో జరిగింది. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

panchayathi secretary suspected death
పంచాయతీ కార్యదర్శి అనుమానాస్పద మృతి
author img

By

Published : Mar 14, 2020, 1:06 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం మంగిలో ఆలీబాబా పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం పంచాయతీలో మీటింగ్​ ఉందని ఇంటి నుంచి బయల్దేరారు. తిరిగి ఇంటికి రాలేదు. ఈ రోజు ఉదయం వట్టి వాగులో శవంగా కనిపించాడు.

పంచాయతీ కార్యదర్శి అనుమానాస్పద మృతి

గజ ఇతగాళ్లతో మృతదేహాన్ని బయటకు తీయించిన పోలీసులు అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్​మార్టం నిమిత్తిం మృతిదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి: కరోనా నుంచి పిల్లల్ని ఇలా.. రక్షించుకుందాం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.