నిబంధనలకు విరుద్ధం
ఈసీ నిబంధనల ప్రకారం 1995 తర్వాత ముగ్గురు సంతానం ఉంటే వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులని ఫిర్యాదుదారుడు వేణుగోపాల్ పేర్కొన్నారు. ఎన్నికలు జరిగిన రోజు అధికారులకు చెబితే స్పందించలేదని అందువల్లే కలెక్టర్కు ఫిర్యాదు చేశామని తెలిపారు.
అంతా సవ్యం
తనకు మూడో సంతానం 1995 నాలుగో నెలలో జన్మించాడని సర్పంచ్ విమల చెబుతోంది. గతంలోనూ తప్పుడు ఫిర్యాదులు చేశారని ఆరోపించారు. విచారణ అంతా సవ్యంగానే ఉంటుందని పేర్కొన్నారు.
ఇవీ చూడండి :సీఎల్పీ విలీనమే లక్ష్యంగా తెరాస అడుగులు!