ETV Bharat / state

'కాగజ్​నగర్​లో గాంధీ సంకల్ప యాత్ర... పాల్గొన్న ఎంపీ'

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భాజపా ఆధ్వర్యంలో గాంధీ సంకల్ప యాత్ర నిర్వహించారు. ఎంపీ సోయం బాపూరావు పాల్గొన్నారు.

'కాగజ్​నగర్​లో గాంధీ సంకల్ప యాత్ర... పాల్గొన్న ఎంపీ'
author img

By

Published : Oct 14, 2019, 5:41 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్​లో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన గాంధీ సంకల్ప యాత్రలో ఆదిలాబాద్​ ఎంపీ సోయం బాపూరావు పాల్గొన్నారు. భాజపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలనే సంకల్పంతో ఈ యాత్ర మొదలుపెట్టినట్లు ఎంపీ తెలిపారు. సిర్పూర్ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ నిధులను అభివృద్ధి పనులకు వినియోగించకుండా పక్కదారి పట్టించారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిస్తామన్నారు. యాత్రలో భాజపా జిల్లా అధ్యక్షుడు జె.బి. పౌడెల్, పలువురు స్థానిక భాజపా నాయకులు పాల్గొన్నారు.

'కాగజ్​నగర్​లో గాంధీ సంకల్ప యాత్ర... పాల్గొన్న ఎంపీ'

ఇదీ చూడండి: 6 పైసల కోసం టెలికాం దిగ్గజాల మధ్య మీమ్స్​ వార్

Intro:File name

tg_adb_28_14_mp_gandhi_sankalpa_yatra_avb_ts10034Body:కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు ఆదిలాబాద్ ఎంపీ సాయం బాపురావు. ఈ సందర్బంగా ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ భాజపా ప్రభుత్వం సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలని సంకల్పంతో ఈ యాత్ర మొదలుపెట్టినట్లు ఎంపీ సోయం బాబురావు తెలిపారు. సిర్పూర్ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతో అభివృద్ధి పనులు చేపట్టకుండా బిల్లులు లేపారని.. ఈ విషయంపై విచారణ చేపిస్తామని అన్నారు. ఈ సంకల్ప యాత్రలో భాజపా జిల్లా అధ్యక్షుడు జెబి. పౌడెల్, స్థానిక భాజపా నాయకులు డా. కొత్తపల్లి శ్రీనివాస్, రావి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
9989889201
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.