ETV Bharat / state

తెరాసను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు - mptc

పరిషత్​ ఎన్నికల్లో తెరాసను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు సిర్పూర్​ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ధన్యవాదాలు తెలిపారు. గిరిజనుల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు.

తెరాసను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు
author img

By

Published : Jun 5, 2019, 4:41 PM IST

పరిషత్ ఎన్నికల్లో తెరాస పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హర్షం వ్యక్తం చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు జాతీయభావంతో భాజపా వైపు మొగ్గు చూపినప్పటికి స్థానిక ఎన్నికల్లో మాత్రం గులాబీ పార్టీనే ఎన్నుకున్నారని అన్నారు. నియోజకవర్గంలో 60 ఎంపీటీసీ స్థానాలకుగానూ 43 స్థానాలు గెలుచుకోగా.. మొత్తం 7 జడ్పీటీసీ స్థానాలు కైవసం చేసుకుందని తెలిపారు. ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మరో వారం రోజుల్లో ఎన్నికల కోడ్ ముగియగానే ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని చెప్పారు. గిరిజనుల సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

తెరాసను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు

ఇవీ చూడండి: పార్లమెంట్​లో తగ్గినా... పరిషత్​లో పెరిగిన కారు జోరు

Intro:filename:

tg_adb_08_05_mla_konappa_pressmeet_avb_c11

Body:పరిషత్ ఎన్నికల్లో తెరాస పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారని అన్నారు సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు జాతీయభావంతో భాజపా వైపు మొగ్గుచూపినప్పటికి స్థానిక ఎన్నికల్లో మాత్రమే తెరాస నే ఎన్నుకున్నారని అన్నారు. కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజర్గంలో 60 ఎంపిటిసి స్థానాలకు 43 స్థానాలు గెలుచుకోగా మొత్తం 7 జడ్పిటిసి స్థానాలు కైవసం చేసుకుందని తెలిపారు. ఈ సందర్బంగా పరిషత్ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

మరో వారం రోజుల్లో ఎన్నికల కోడ్ ముగియగానే ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని తెలిపారు.
గిరిజనులపై అటవీశాఖ అధికారుల వేధింపులు ఎక్కువవుతున్నాయని.. ఈ సమస్యను అటవీ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లామని.. త్వరలనే ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

బైట్:
సిర్పూర్ ఎమ్మెల్యే: కోనేరు కోనప్ప

Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641

For All Latest Updates

TAGGED:

trsmptczptc
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.