కుమురం భీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అశోక్ కాలనీకి చెందిన గాజుల రాజేష్ పట్టాలు దాటుతుండగా రామగిరి ప్యాసింజర్ ఢీకొట్టింది. గమనించిన స్థానికులు రాజేష్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బాధితుడిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.
రైలు ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు - man heavily injured
నిర్లక్ష్యంగా ఓ వ్యక్తి పట్టాలు దాటుతుండగా... రైలు ఢీకొని తీవ్రంగా గాయపడిన ఘటన కాగజ్‌నగర్‌లో చోటు చేసుకుంది.
రైలు ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు
కుమురం భీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అశోక్ కాలనీకి చెందిన గాజుల రాజేష్ పట్టాలు దాటుతుండగా రామగిరి ప్యాసింజర్ ఢీకొట్టింది. గమనించిన స్థానికులు రాజేష్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బాధితుడిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.
Intro:filename
tg_adb_36_22_railu_deekoni_vyakthiki_thivragayalu_vo_test_ts10034
Body:కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కాగజ్నగర్ పట్టణం అశోక్ కాలనీకి చెందిన గాజుల రాజేష్ పట్టాలు దాటుతుండగా రామగిరి ప్యాసింజర్ ఢీకొట్టింది. గమనించిన స్థానికులు రాజేష్ కు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో రాజేష్ ను కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు
Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
9989889201