ETV Bharat / state

ఇస్గాం శివ మల్లన్న స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు - KUMURAM BHEEM ASIFABAD ISGAM MALLANNA SWAMY TEMPLE HUNDI COUNTING

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​ నగర్ మండలం ఇస్గాం శివ మల్లన్న స్వామి ఆలయంలో షష్టి బోనాల పండుగ ముగియడం వల్ల హుండీ లెక్కింపు చేశారు.

hundi
ఇస్గాం శివ మల్లన్న స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు
author img

By

Published : Dec 27, 2019, 7:22 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​ నగర్ మండలం ఇస్గాం శివ మల్లన్న స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు చేశారు. షష్టి బోనాల పండుగ ముగిసిన సందర్భంగా ప్రత్యేక అధికారి ముక్త రవి పర్యవేక్షణలో ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ లెక్కింపులో... రెండు లక్షల 19 వేల 515 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వామన్ రావు, ఆలయ కమిటీ ఛైర్మన్ ఇందారపు రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

ఇస్గాం శివ మల్లన్న స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు

ఇవీ చూడండి: రాష్ట్రపతి తేనీటి విందు... గవర్నర్​,సీఎం సహా ప్రముఖుల హాజరు

Intro:Filename

tg_adb_54_27_alaya_hundi_lekkimpu_vo_ts10034Body:కుమురం భీం జిల్లా కాగజ్నగర్ మండలం ఇస్గాం శివ మల్లన్న స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు చేశారు. షష్టి బోనాల పండుగ ముగిసిన సందర్భంగా ఆలయ హుండి లెక్కింపు చేపట్టారు. హుండీ లెక్కింపు ప్రత్యేక అధికారి ముక్త రవి పర్యవేక్షణలో జరిగిన ఈ లెక్కింపులో.. రెండు లక్షల 19వేల 515 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వామన్ రావు, ఆలయ కమిటీ చైర్మన్ ఇందారపు రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
9989889201

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.