ETV Bharat / state

పెద్దపులి దాడి.. అడవులోకి వెళ్లొద్దని అటవీశాఖ ఆదేశాలు - దూడలు

కుమురంభీం జిల్లా కాగజ్ నగర్ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం సృష్టించింది. రెండు దూడలపై దాడి చేసింది. అటవీ శాఖ అధికారులు అడవిలోకి ఎవరూ వెళ్లకూడదని ఆజ్ఞలు జారీ చేశారు.

కాగజ్​నగర్​లో పెద్దపులి బారిన రెండు దూడలు
author img

By

Published : Aug 1, 2019, 9:51 AM IST

కుమురంభీం జిల్లా కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలోని వెంపల్లి రైల్వే గేట్​ సమీపంలో పెద్దపులి.. రెండు దూడలపై దాడి చేసింది. అవి తుంగమడుగు గ్రామ రైతులకు చెందినవిగా గుర్తించారు. సోమవారం నుంచి ఈ దూడలు కనిపించకుండా పోగా బుధవారం నాడు రెండు పెద్దపులికి బలైనట్లు గ్రామస్థులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. లభించిన పాదముద్రల ఆధారంగా పెద్దపులి సంచరించి ఉండవచ్చని నిర్ధరించారు. సమీప అటవీ ప్రాంతంలోకి ఎవరు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు.

కాగజ్​నగర్​లో పెద్దపులి బారిన రెండు దూడలు

ఇదీ చూడండి: 'టామ్​ అండ్ జెర్రీ'లో భారతీయ నటికి అవకాశం

Intro:Filename:

Tg_adb_39_31_kagaznagarlo_puli_sancharam_av_ts10034Body:కుమురం భీం జిల్లా కగజ్ నగర్ అటవీ ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపింది. వెంపల్లి రైల్వే గేట్ సమీపంలో రెండు దూడలపై దాడి చేసింది. ఈ దాడిలో కగజ్ నగర్ మండలం తుంగమడుగు గ్రామ రైతులు మెంగినవేని అశోక్, పెరిపెళ్లి రాములు, చిట్ల రవి లకు చెందిన రెండు దూడలు చనిపోగా మరో దూడ అదృశ్యమైంది. సోమవారం నుండి దూడలు కనిపించకుండా పోయాయని.. నిన్న సాయంత్రం వెంపల్లి రైల్వే గేట్ సమీపంలో దూడల మృతదేహాలు లభ్యమయ్యాయని గ్రామస్థులు తెలిపారు. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా అధికారులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఘటన ప్రాంతంలో లభించిన పాదముద్రలను బట్టి పెద్దపులిగా అటవీశాఖ అధికారులు నిర్దారించారు. పులి సంచారం నేఫధ్యంలో సమీప అటవీ ప్రాంతాల్లోకి ఎవరు వెళ్లకూడదని అటవీ అధికారులు సూచించారు.Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
9989889201
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.