కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో స్వచ్ఛదంగా పాల్గొన్నారు. ఉదయం నుంచి పట్టణంలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ప్రధాన వీధులు, కూడళ్లతో సహా గల్లీలు కూడా నిర్మానుష్యంగా మారాయి. వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. పోలీసులు, రెవెన్యూ అధికారులు పెట్రోలింగ్ నిర్వహిస్తు బయటకు వచ్చిన వారికి అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితి ఉంటేనే బయటకు రావాలని కోరుతున్నారు.
జనతా కర్ఫ్యూతో నిర్మానుష్యంగా కాగజ్‌నగర్ - కాగజ్‌నగర్‌లో కర్ఫ్యూ
జనతా కర్ఫ్యూతో కాగజ్‌నగర్ పట్టణమంతా నిర్మానుష్యంగా మారింది. ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటిస్తున్నారు. ఎవరైనా బయటకు వస్తే పోలీసులు, రెవెన్యూ అధికారులు అవగాహన కల్పించారు.
జనతా కర్ఫ్యూతో నిర్మానుష్యంగా కాగజ్‌నగర్