ETV Bharat / state

కురుస్తున్న వర్షాలు... పొంగుతున్న వాగులు - rains

కుమురం భీం జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఏకదాటిగా కురుస్తున్న వానలకు వాగులూ వంకలు పొంగి పొర్లుతున్నాయి.

కురుస్తున్న వర్షాలు-పొంగుతున్న వాగులు
author img

By

Published : Jul 5, 2019, 11:38 PM IST

కుమురం భీం జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. వాగులపైన వంతెనలు లేకపోవడంతో రాకపోకలు నిలిచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు చింతల మానేపల్లి మండలంలోని దిందా వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగు ఉప్పొంగడంతో దిందా, కేతిని గ్రామాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర పనులు ఉన్న ప్రజలు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ వాగు దాటేందుకు సాహసం చేస్తున్నారు.

కురుస్తున్న వర్షాలు-పొంగుతున్న వాగులు

ఇదీ చూడండి:బడ్జెట్: సంస్కరణలతో అభివృద్ధి పయనం

Intro:Tg_adb_dindha_uppongina_vagu_av_ts10034Body:కుమురం భీం జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. వాగులపైన వంతెనలు లేకపోవడంతో రాకపోకలు నిలిచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చింతలమనేపల్లి మండలంలోని దిందా వాగు ఇటీవల కురిసిన వర్షాలకు ఉదృతంగా ప్రవహిస్తుంది. వాగు ఉప్పొంగడంతో దిందా, కేతిని గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర పనుల ఉన్న ప్రజలు వాగు ఉదృతంగా ప్రవహిస్తున్నప్పటికి వాగు దాటేందుకు సాహసం చేస్తున్నారు.

గమనిక: కొద్దిసేపటి క్రితం సేమ్ ఫైల్ నేమ్ తో
పంపించిన వార్తలో వీడియో నిడివి తక్కువగా ఉండటం వల్ల మరొక సారి పంపిస్తున్నాను. గమనించగలరు.Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.