ETV Bharat / state

'50 రూపాయలతో రోగ నిర్ధరణ పరీక్షలు' - nutrition

కాగజ్​నగర్​ ప్రయాణ ప్రాంగణంలో వైద్యశిబిరం ఏర్పటు చేశారు. రూ.50తో రోగ నిర్ధరణ పరీక్షలు చేయించుకునే విధంగా ఏర్పాటు చేశారు ఆర్టీసీ అధికారులు.

బస్​స్టాండులో వైద్య శిబిరం
author img

By

Published : Mar 26, 2019, 4:28 PM IST

బస్​స్టాండులో వైద్య శిబిరం
కుమురంభీం జిల్లా కాగజ్​నగర్ పట్టణంలోని ప్రయాణ ప్రాంగణంలో న్యూట్రిషియన్ ప్లస్, ఆర్టీసీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. పోలీసులు, ప్రజలు పాల్గొని వైద్యపరీక్షలు చేయించుకున్నారు. అధిక బరువు, చక్కెర వ్యాధి, రక్తపోటు తదితర వ్యాధులకు రోగ నిర్ధరణ పరీక్షలు చేసి అవసరమైన చికిత్స అందించారు.

Intro:filename:

tg_adb_01_26_rtc_advaryamlo_health_camp_av_c11

Body:కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ప్రయాణ ప్రాంగణంలో నుట్రీషియన్ ప్లస్ మరియు ఆర్టీసీ వారి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి రోగ నిర్దారణ చేస్తున్నారు. కాగజ్ నగర పట్టణంలో ఇప్పటికే చాలా మందికి రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందించామని నిర్వాహకులు తెలిపారు. అధిక బరువు, చక్కెర వ్యాధి, రక్తపోటు తదితర వ్యాధులకు చికిత్స అందిస్తూ సత్పలితాలు సాధించామని తెలిపారు.

Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.