కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మహిళలు గోరింటాకు వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. ముందుగా మహిళలు అమ్మవారికి పూజలు చేసి చెట్ల నుంచి గోరింటాకు సేకరించి పెట్టుకొని ఉల్లాసంగా గడిపారు. గోరింటాకు వల్ల కలిగే ప్రయోజనాలను నేటి తరానికి పరిచయం చేసేందుకు సంప్రదాయబద్ధంగా వేడుకలను జరుపుకున్నట్లు తెలిపారు.
ఆసిఫాబాద్లో ఘనంగా గోరింటాకు వేడుకలు - gorintaku pandaga
ఆషాడమాసం పురస్కరించుకొని మహిళలు గోరింటాకు పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఆచారమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిదంటున్నారు.
ఆసిఫాబాద్లో గోరింటాకు ఘనంగా వేడుకలు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మహిళలు గోరింటాకు వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. ముందుగా మహిళలు అమ్మవారికి పూజలు చేసి చెట్ల నుంచి గోరింటాకు సేకరించి పెట్టుకొని ఉల్లాసంగా గడిపారు. గోరింటాకు వల్ల కలిగే ప్రయోజనాలను నేటి తరానికి పరిచయం చేసేందుకు సంప్రదాయబద్ధంగా వేడుకలను జరుపుకున్నట్లు తెలిపారు.
Intro:ఆచార పరంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా గోరింటాకు మంచిదని ఆసిఫాబాద్ లోని bapunagar మహిళలు గోరింటాకు పండగను ఘనంగా జరుపుకున్నారు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని bapunagar మహిళలు గోరింటాకు వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు మహిళలంతా అమ్మవారి పూజలు చేసి సాంప్రదాయబద్ధంగా గోరింటాకును చెట్ల నుంచి సేకరించి రుబ్బి పెట్టుకున్నారు ఎంతో సంతోషంగా గడిపారు గోరింటాకు వల్ల కలుగు ప్రయోజనాలను నేటి తరానికి పరిచయం చేసి ఎంతో ఉల్లాసంగా గడిపారు
జి వెంకటేశ్వర్లు
9849833562
8498889495
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా
ఆసిఫాబాద్
Body:tg_adb_26_17_gorintaaku_pandaga_avb_TS10078
Conclusion: