ETV Bharat / state

గోమాతకు హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు - asigfavbad

కొమురం భీం ఆసిఫాబాద్​లో గోమాత అనారోగ్యంతో మృతి చెందింది. బీజేవైఎం నాయకులు గోమాతకు ఖననం చేశారు.

గోమాతకు హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు
author img

By

Published : Jul 9, 2019, 5:02 PM IST

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో గోమాత అనారోగ్యంతో మృతి చెందింది. బీజేవైఎం కార్యకర్తలు దహన సంస్కారాలు నిర్వహించారు. హిందూ సంప్రదాయం ప్రకారం గోమాతలో 6 కోట్ల దేవతలు ఉంటారని..ఇలాంటి సంఘటనలకు ఎక్కడ జరిగినా..దహన సంస్కారాలు నిర్వహించాలని కోరారు.

ఇవీ చూడండి: కొనసాగుతున్న సచివాలయం తరలింపు ప్రక్రియ

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.