ETV Bharat / state

యూరియా కష్టాలు..  గంటల తరబడి క్యూలైన్లలోనే రైతులు - యూరియా కష్టాలు..  గంటల తరబడి క్యూలైన్లలోనే రైతులు

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​లో యూరియా కష్టాలు రైతులను వెంటాడుతునే ఉన్నాయి. వర్షాన్ని సైతం లెక్కచేయకుండాక్యూలైన్లలోనే గంటల తరబడి గడుపుతున్నారు.

యూరియా కష్టాలు..  గంటల తరబడి క్యూలైన్లలోనే రైతులు
author img

By

Published : Sep 25, 2019, 7:05 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో యూరియా కష్టాలు రైతులను వెంటాడుతూనే ఉన్నాయి. కావాల్సిన స్థాయిలో ప్రభుత్వం ఎరువులు సరఫరా చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పైగా అరకొరగా పంపిణీ చేసే యూరియా కోసం గంటల తరబడి క్యూలో నిరీక్షించాల్సి వస్తోందని వాపోయారు. కాగజ్​నగర్​ మండల వ్యవసాయ అధికారి కార్యాలయం వద్ద వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అన్నదాతలు యూరియా కోసం బారులు తీరారు.

యూరియా కష్టాలు.. గంటల తరబడి క్యూలైన్లలోనే రైతులు
ఇవీ చూడండి: అన్నదాతకు అందనంటున్న యూరియా

Intro:Filename

tg_adb_73_25_uriya_kosam_raithu_kashtalu_vo_ts10034Body:ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతన్నకు యూరియా కష్టాలు తప్పడం లేదు. ఒకవైపు ప్రభుత్వం సరిపడా యూరియా ఇవ్వడం లేదని.. మరోవైపు అరకొరగా ఇచ్చే యూరియా కోసం ఎండనకా వాననకా వరుసలో నిలబడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుమురం భీం జిల్లా కాగజ్నగర్ మండలం లోని వ్యవసాయ శాఖ కేంద్ర వద్ద రైతులు ఈరోజు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వరసలో నిలుచున్నారు. తమ వంతు వచ్చేసరికి వర్షంలో నిలబడలేక పక్కనే ఉన్న భవనంలో కూర్చున్నారు.Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
9989889201

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.