ETV Bharat / state

పీఎం కిసాన్​ మాన్​ధన్​పై రైతులకు అవగాహన సదస్సు - పీఎం కిసాన్​ మాన్​ధన్

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో ప్రధానమంత్రి  కిసాన్ మాన్​ధన్ యోజన పథకంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

పీఎం కిసాన్​ మాన్​ధన్​ పై రైతులకు అవగాహన సదస్సు
author img

By

Published : Sep 7, 2019, 9:02 AM IST

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్ మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి కిసాన్ మాన్​ధన్ యోజన పథకంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. 18 నుంచి 45 సంవత్సరాల లోపు వయసు ఉన్న రైతులు, వారి జీవిత భాగస్వాములు ఈ పథకంలో చేరవచ్చని భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. పథకంలో చేరిన వారికి 60 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రతి నెల మూడు వేల రూపాయల పెన్షన్ అందుతుందని వివరించారు. కార్యక్రమంలో ఏడీఏ శ్రీనివాస రావు, పలువురు స్థానిక రైతులు పాల్గొన్నారు.

పీఎం కిసాన్​ మాన్​ధన్​ పై రైతులకు అవగాహన సదస్సు

ఇవీ చూడండి : పొల్లాల్లో మొసలి... బంధించిన రైతులు...

Intro:tg_adb_21_04_singareni sports_av_TS10081

Body:ప్రారంభమైన సింగరేణి క్రీడలు మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి పాఠశాల మైదానంలో ఏరియా స్థాయి సింగరేణి కార్మిక క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి .ఈ పోటీలకు ముఖ్యఅతిథిగా ఇంచార్జి జిఎం వెంకటేశ్వర్లు హాజరై పోటీలను ప్రారంభించారు. అంతకుముందు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకే ఏటా సింగరేణి యాజమాన్యం ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడల్లో సత్తా చాటి సింగరేణి పేరును నిలబెట్టాలని పిలుపునిచ్చారు.

Conclusion:పేరు సారం సతీష్ కుమార్ , జిల్లా మంచిర్యాల, నియోజకవర్గం చెన్నూర్ ఫోన్ నెంబర్.9440233831
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.